Anupama Parameswaran తన కొత్త సినిమా Paradha గురించి మాట్లాడింది. "నెగటివ్ రివ్యూస్‌కి లోనవ్వకండి, మీరు స్వయంగా వచ్చి సినిమా చూసి ఆనందించండి" అంటూ ప్రేక్షకులను థియేటర్లకు ఆహ్వానించింది. ఈ మూవీపై ఆమె నమ్మకం, అభిమానుల కోసం చేసిన పిలుపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 🍿❤️<br />#AnupamaParameswaran #CinemaLovers #MovieUpdate #Tollywood #PositiveVibes #FilmNews #TheatreExperience #MustWatch #AsianetNewsTelugu<br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️